Pregnancy Tips: ప్రస్తుతం చాలా మంది దంపతులు పిల్లలు లేక అనేకమంది ఇబ్బంది బాధపడుతున్నారు. ఈ ఇన్‌ఫెర్టిలిటీ (సంతానలేమి) సమస్య ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో 10 నుంచి 15 శాతం వరకూ ఉందని తేల్చింది. అయితే ఈ సంతానలేమి సమస్యలకి మహిళల సమస్యలే ప్రధాన కారణంగా ఎక్కువగా భావిస్తున్న, పురుషుల్లోనూ ఈ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటో ఒకసారి చూద్దామా.. Read Also: Sperm Count: వీర్యకణాల…
Menstruation Period: సృష్టిలో భాగంగా ఆడవారికి పీరియడ్స్ అనేవి రావడం సహజం. దీనిని “రుతుక్రమం” అని కూడా పిలుస్తారు. ఈ నెలసరి అనేది స్త్రీల శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. కొన్ని నివేదికల ప్రకారం ఈ చర్య ప్రతి 28 రోజుల చక్రంలో ఒకసారి జరుగుతుంది. కాకపోతే, ఈ పక్రియ ఒక్కొక్కరిలో ఒక్కోకోలా భిన్నంగా ఉంటుంది. ఇందులో భాగంగా 20 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఆడవారికి ఇవి వస్తుంటాయి. Read Also: Phone…
Irregular Menstrual Cycle: ప్రతినెలా మహిళలకి ఋతు చక్రం (బహిష్ట) వస్తుందని మనందరికి తెలిసిన విషయమే. మహిళలకు ఋతు చక్రం సమస్యలు ఎందుకు వస్తాయో వివిధ కారణాలు ఉన్నాయి. హార్మోన్ అసమతుల్యత, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతాయి. మరి ఋతు చక్ర సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటో వివరంగా చూద్దాం. హార్మోన్ల అసమతుల్యత: మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్లు బ్యాలెన్స్డ్ గా లేకపోతే…
PCOS: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది మహిళల్లో ఓ హార్మోన్ల సమస్య. ఇది అండాశయాలలో చాలా చిన్న తిత్తులు ఏర్పడటానికి కారణమవుతుంది. దీని కారణంగా అండాశయాలు సరిగా పనిచేయలేవు. PCOS కేవలం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మహిళల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. TB Disease: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే టిబి కావొచ్చు.. జాగ్రత్త సుమీ PCOS అంటే? PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ మధ్యకాలంలో…
health: మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలి కూడా మారుతూ వస్తుంది. ఈ మార్పు కొన్ని ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. ప్రస్తుతం 12 సంవత్సరాలు పైబడిన పిల్లల నుండి 50 సంవత్సరాల మహిళల వరకు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడీ/పీసీఓఎస్.. అయితే ఈ పీసీఓడీ/పీసీఓఎస్ రెండు ఒకటేనా..? అంటే కాదు. వీటి లక్షణాలు చూడడానికి దాదాపు ఒకేలా ఉన్న రెండింటికి చాల తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటి..? నివారణ ఉందా? ఎం చేస్తే…