Paytm Rewards Scheme: సహజంగా పండుగల సమయంలో కంపెనీలు వినియోగదారులను టార్గెట్ చేస్తుంటాయి. కొత్తకొత్త ఆఫర్లు తీసుకొస్తూ వారిని ఆకర్షించడానికి అనేక స్కీమ్స్‌ను ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగానే డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం కూడా ఒక సూపర్ ఆఫర్ ప్రకటించింది. మీకు తెలుసా ఆ స్కీమ్ ఏంటో. మీకు ఇప్పటి వరకు ఏమైనా గోల్డ్ కాయిన్స్ వచ్చాయా.. ఏంటి ఈ గోల్డ్ కాయిన్స్ అనుకుంటున్నారా.. ఈ స్కీమ్‌కు ఈ కాయిన్స్‌కు సంబంధం ఉంది.. ఈ కొత్త ఆఫర్…