Payal Rajput About Prabhas: గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌తో పెళ్లంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ జాబితాలో అనుష్క శెట్టి, కృతి సనన్ సహా పాయల్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. ప్రభాస్‌తో పాయల్ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రూమర్‌పై తాజాగా పాయల్ పాప స్పందించారు. ప్రభాస్‌తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా…
Telugu Film Producers Council Releases a Press Note on Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన రక్షణ మూవీకి సంబంధించి ఒక వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎప్పుడో నటించానని, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ చేయకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కి రమ్మని పిలుస్తున్నారని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం మీద నిర్మాత…