కన్నడలో రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే… కాంతార 2ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతారకు ముందు జరిగిన కథను చెబుతూ… ప్రీక్వెల్‌గా కాంతార2ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన వర్క్ శరవేగంగా జరుగుతుంది.…
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్…