‘ప్రేమ కావాలి’ సినిమాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన ఆది సాయికుమార్.. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం పరి తపిస్తున్నాడు. ట్రెండ్‌కి తగ్గట్టు రకరకాల ప్రయోగాలు చేస్తోన్నా, ఏదీ కలిసి రావట్లేదు. అయినా పట్టు వదలకుండా వరుస సినిమాలు చేస్తోన్న ఆది.. ఇప్పుడు ‘తీస్ మాస్ ఖాన్’గా రాబోతున్నాడు. చకచకా పనులు ముగించుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఒక నిమిషం 34…