దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ కంపెనీ అభిప్రాయపడుతోంది. ఓయో సంస్థ ప్రవేశ పెట్టిన ఈ సదుపాయం ‘స్టే నౌ, పే లేటర్’ పేరుతో ప్రచారం చేస్తుంది. ఈ ఫీచర్ తరచూ దూర ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు.. తక్షణ కాలంలో కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఓయో గ్లోబల�