OYO Rooms: ఓయో కస్టమర్లకు గుడ్ న్యూస్.. స్టే నౌ, పే లేటర్.. సరికొత్త ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో తమ కస్టమర్ల కోసం ‘పే లేటర్’ సదుపాయాన్ని ఈ కామర్స్ సంస్థలు తీసుకొచ్చాయి. అంటే మనకు ఏ వస్తువు కావాలో దాన్ని కొనుగోలు చేసి.. డబ్బులు నిర్ణీత సమయంలో చెల్లించడం అన్నమాట. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఓయో సంస్థ కూడా తీసుకొచ్చింది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ కంపెనీ అభిప్రాయపడుతోంది. ఓయో సంస్థ ప్రవేశ పెట్టిన ఈ సదుపాయం ‘స్టే నౌ, పే లేటర్’ పేరుతో ప్రచారం చేస్తుంది. ఈ ఫీచర్ తరచూ దూర ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు.. తక్షణ కాలంలో కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఓయో గ్లోబల్ సీఓఓ అభినవ్ సిన్హా వెల్లడించారు.
Also Read: Minister Dadisetti Raja: పవన్‌ను సీఎం కాదు.. ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు
Also Read
- Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
అయితే కస్టమర్లు ఈ ‘స్టే నౌ, పే లేటర్’ ద్వారా గరిష్ఠంగా 5 వేల రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ రూపంలో వాడుకోవచ్చు అని తెలిపారు. ఇంకా హోటల్ రూమ్‌లో స్టే చేసిన 15 రోజుల తర్వాత బిల్ పే చేసే అవకాశం ఇచ్చింది. ఈ ఫీచర్ కోసం ఓయో యాప్ హోం స్క్రీన్‌లో కనిపించే ‘ఎస్ఎన్పీఎల్’ ఫీచర్ ని యాక్సెస్ చేసి, అవసరాలకు తగినట్టుగా ప్లాన్ చేసుకోవాలి అని సీఈఓ అభినవ్ సిన్హా పేర్కొన్నారు.
Also Read: Mumbai Police: ముసలోళ్లను చంపి ముప్పై ఏళ్లుగా పరారీలోనే.. కానీ ముంబై పోలీసుల చేతికి చిక్కాడు
ఇంకా ఈ ఫీచర్ వల్ల కలిగే లాభాలు ఏమిటంటే.. ఇలా రూమ్ బుక్ చేసుకునేవారికి 65 శాతం డిస్కౌంట్‌తో పాటు 50 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా వస్తుంది. కాగా, స్టే చేసిన 15 రోజుల లోపు రూమ్ బిల్ చెల్లించకపోతే బిల్లు మొత్తంపై వడ్డీతో పాటు 250 రూపాయల లేట్ ఫీజ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Srinidhi Shetty : రూట్ మార్చిన ‘ఆదర్శ కుటుంబం’.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
-
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
-
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!