పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం OG (They Call Him OG). ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య నిర్మించాడు. చాలా కాలంగా హిట్ లేని పవర్ స్టార్ కు OG రూపంలో సాలిడ్ హిట్ ఇచ్చాడు సుజిత్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ హయ్యెస్ట్ వసుళ్లు రాబట్టింది. Also Read : Paradise :…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులు ఆకలి తీర్చిన సినిమా అని చెప్పాలి. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు…