Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
ప్రభుత్వాల సహకారం లేకుండా చిత్రసీమ మనుగడ లేదు: ఫిల్మ్ ఛాంబర్
‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు చిత్రసీమలోనూ, అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు లేపుతున్నాయి. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎదురు దాడికి దిగారు. నిజం చెప్పాలంటే చిత్రసీమ నుండి పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా పెద్దవాళ్ళెవరూ పెదవి విప్పలేదు. కార్తికేయ, సంపూర్ణేశ్ బాబు, నాని వంటి వారు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని మాత్రం… -
పవన్ నాయుడు మేమూ చుట్టాలం, నేను సన్నాసి అయితే వాడెవడు..
నిన్న ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీలో 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లు సినిమాలు నడుస్తున్నాయి. పవన్ గొప్ప వ్యక్తిగా తనకు తాను ఊహించుకుంటూన్నారు. తెలంగాణలో 519 థియేటర్లు… -
పవన్కు మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నా: కార్తికేయ
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. అటు వైసీపీ నాయకులతో పాటుగా, మరోవైపు సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన వ్యాఖ్యలపై మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్ కార్తికేయ స్పందించారు. ‘నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా… -
అప్పటి మహేష్ ట్వీట్ ఇప్పుడు వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇటు సినిమా రంగంలో అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించింది. అప్పుడే దానికి ఎపి స్టేట్ పొలిటికల్ లీడర్స్ నుంచి కౌంటర్స్ కూడా వచ్చాయి. వస్తున్నాయి. సినిమా వర్గాల నుంచి పవన్ కు మద్దతు బాగానే లభిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ స్పీచ్ కి మహేష్ బాబు ఎప్పుడో చేసిన ట్వీట్ రిలేటెడ్ గా ఉందని ఇప్పుడు వైరల్… -
‘లవ్ స్టోరీ’ వసూళ్లు చూస్తే ఏపీ, తెలంగాణకి తేడా ఏంటో తెలుస్తోంది: పేర్నినాని
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నాని మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లను మూసి వేయించిందనటం అబద్దమన్నారు. ఏపీలో మూడు రోజుల నుంచి 510 థియేటర్స్లో ‘లవ్ స్టోరీ’ చిత్రం ఆడుతోంది. మొదటి రోజు నిర్మాతకి వచ్చింది 3 కోట్ల 81 లక్షలని పేర్కొన్నారు. రెండవ రోజు నిర్మాత షేర్.. 2… -
కోడికత్తి కేసు గూర్చి అమిత్ షాను నిలదీయండి: మంత్రి పేర్నినాని
సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. పవన్ తిట్టాల్సి వైసీపీని కాదని, దమ్ముంటే కేసీఆర్ ని, తెలంగాణ పోలీసులను తిట్టాలన్నారు. సాయితేజ్ యువనటుడు, చాలా మంచివాడని… -
దమ్ముంటే ఆ కేసు గురించి కేంద్రాన్ని అడగాలి..
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. తాజాగా మంత్రి పేర్నినాని పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రభుత్వం సినిమా హాళ్లను మూయించిందని పవన్ అన్నారని, ఏపీలో సుమారు 1100 థియేటర్లలో 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని పేర్నినాని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో 519 థియేటర్లకు గాను 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎలా… -
మంత్రి అనిల్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు కామెంట్స్
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసేందుకే ఆన్ లైన్ సినిమా టికెట్లను తీసుకొస్తోందంటూ పవన్ చేసిన విమర్శలపై మంత్రులు ఇవాళ ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పవన్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. మంత్రి అనిల్ మాట్లాడుతా.. ‘టికెట్లు ఆన్లైన్ లో… -
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మోహన్ బాబు.. ఓటు వెయ్యమని..
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. సినిమా టికెట్ ఆన్లైన్ సేల్ పై పవన్ మండిపడ్డారు. ఈ క్రమములోనే వైసీపీ మద్దతుదారుడైన మోహన్ బాబుకి పవన్ చురకలు అంటించారు. ‘సినిమా టికెట్ ఆన్లైన్ విక్రయాలకు ఒకే చెప్తే.. మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా.. ప్రభుత్వమే… -
లైవ్ : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఆగ్రహం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!