Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
తగ్గేదేలే.. సంక్రాంతికే ‘భీమ్లా నాయక్’!
ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ రానుంది. పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఒకదానికి మించి ఒకటి సై అంటే సై అంటూ పోటీకి సిద్దమవుతున్నాయి. చిత్ర పరిశ్రమ అంతా సంక్రాంతి వైపే చూస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటు రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా దిగిపోయింది. ‘భీమ్లా నాయక్’ వెనకకి తగ్గుతోందని,… -
అయ్య బాబోయ్.. మన డేనియల్ శేఖర్ వైఫ్ టూ హాట్ అండీ బాబు!
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా రాబోతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ కనిపించగా, రానా సరసన కోలీవుడ్ భామ సంయుక్త మీనన్ కనిపిస్తోంది. కోలీవుడ్ లో ఇప్పటికే తన అందాలతో అగ్గిరాజేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోను తన సత్తా… -
జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
ఏపీలో ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడి’ అంటూ ఆదివారం విమర్శలు చేసిన పవన్.. సోమవారం కూడా ట్విట్టర్ వేదికగా వైసీసీని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారు. కర్ణాటక మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు. Read Also: డేవిడ్ వార్నర్‌పై… -
విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశారు: పవన్ కళ్యాణ్
సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడిలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుం దన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీన నిర్ణయంతో విద్యార్థులే బలి పశువులుగా మారారని పవన్ ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వారి భవిష్య త్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వీటిలో ఎన్ని… -
మార్పు కోసం పోరాటం.. జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి-పవన్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోంది.. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారు.. ప్రజల కోసం పని చేసే వారికే అభ్యర్థులుగా నిలబెట్టాం అని… ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారు.. పార్టీ భావజాలాన్ని అర్థం… -
బాక్సాఫీస్ బరిలో గురువును ఢీ కొట్టబోతున్న శిష్యుడు!
యంగ్ హీరో నితిన్ కు ఈ యేడాది ఏమంతగా అచ్చిరాలేదు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వచ్చిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోక పోవడం వల్ల అతని సొంత బ్యానర్ లో తెరకెక్కిన ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. అది కూడా వీక్షకులను పెద్దంత మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమౌతున్న… -
సినిమాటోగ్రాఫర్ ట్యాలెంట్ కు పవన్ ఫిదా… పిక్స్ వైరల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ట్యాలెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. శుక్రవారం రాత్రి రవి కె చంద్రన్ ట్విట్టర్లో వెళ్లి పవన్, త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, ఇతర యూనిట్ సభ్యులు అతనికి అందమైన పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఈ పుష్ప గుచ్ఛంపై పవన్ స్వయంగా రాసిన ప్రత్యేక నోట్ ఉంది. “ప్రియమైన రవి కె చంద్రన్ సార్, మీ విజువల్ బ్రిలియన్స్ కు, భీమ్లా నాయక్‌లో… -
అనిల్ రావిపూడి తో పవన్ మూవీ… కండిషన్స్ అప్లై
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఇతర భాషల చిత్రాల రీమేక్ లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు క్రిష్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కూడా చేస్తున్నాడు. తాజా బజ్ ఏమిటంటే దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. అయితే కథ విషయంలో అనిల్‌కి పవన్ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. హీరోకి భారీ ఎలివేషన్ ఇచ్చే స్క్రిప్ట్‌తో రావద్దని, ఎఫ్ 2, ఎఫ్ 3… -
“భీమ్లా నాయక్” రన్ టైమ్ ఎంతంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సాంగ్ సందడి మామూలుగా లేదు. “లాలా భీమ్లా” అంటూ సాగిన ఈ సాంగ్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది. మొదటి రెండు పాటలు అంటే ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్, పవన్ కళ్యాణ్ మరియు నిత్యామీనన్ మధ్య వచ్చిన రొమాంటిక్ సాంగ్ కు భారీ స్పందన లభించింది. మూడో పాట… -
సీఎం జగన్ మేక కాదు..పులి.. సోనియాను ఎదురించిన మగాడు !
బీజేపీ పార్టీపై ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి కొడాలి నాని. బీజేపీ బెదిరింపులకు బయపడడానికి ఇక్కడ ఉన్న సీఎం జగన్ మేక కాదు.. పులి అని… బీజేపీ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు కొడాలి నాని. అధికారంలో ఉండగానే సోనియాగాంధీ ని ఎదిరించి బయటకి వచ్చిన మగాడు జగన్ అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ లను ప్రజలు తగులబెడతారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వయసు…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!