పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న…
మొన్న జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పని చేసిందనే కొందరు అంటున్నారు. పని చేస్తే మరి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు డిపాజిట్ కూడా ఎందుకని దక్కలేదు అని ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడే ఉంది అసలు సంగతి. 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకొని తన జనసేనతో ఎన్నికల బరిలోకి దిగారు. అప్పడు బీఎస్పీ పార్టీకి…
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… ఏప్రిల్ మాసంలో ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కమర్షియల్ మూవీస్ జనం ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఒక్కసారిగా చిత్రసీమ కుదేలైంది. అయినా ఈ నెల కూడా డబ్బింగ్ తో కలిపి 17 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ మూడవ వారంలో థియేటర్లు మూసేస్తున్నారనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొన్ని థియేటర్లనూ మూసేశారు కూడా. కానీ ‘వకీల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఫస్ట్ డే కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది. అయితే… ప్రీమియర్ షోస్ అనుకున్న విధంగా పడకపోవడం, టిక్కెట్ రేట్ల పెంపుదలకు ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల పై కొంత ప్రభావం పడింది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందాల్సిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘కోబలి’. రాయసీమ నేపథ్యంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ కు గతంలోనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తెలియని కారణాలతో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. 2013లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తరువాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. తరువాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కరోనాకు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. మరికొన్ని రోజులు ఆ చికిత్సను కొనసాగించనున్నారు. కరోనా తరువాత పవన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పూర్తి ఫిట్నెస్కి తిరిగి రావడానికి మరికొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం పవన్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అదే గనక నిజమైతే పవన్ హీరోగా నటిస్తున్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై చక్కటి ఆదరణ పొందింది. కోవిడ్ సెకండ్ వేవ్ తో ప్రేక్షకులు థియేటర్లకు అంతగా రావటం లేదు. దీంతో చాలా వరకు థియేటర్లను మూసి వేశారు. దీంతో చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ‘వకీల్ సాబ్’ కూడా ఓటీటీలో వస్తే మళ్ళీ చూడాలని పలువురు ప్రేక్షకులు ఆసక్తిగా…
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో దిల్ రాజు కల నెరవేరినట్లయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కోర్ట్ డ్రామా ‘వకీల్ సాబ్’కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ‘వకీల్…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా కలెక్షన్ల గురించి చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రం భారీ లాభాలను రాబట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. కాగా తాజాగా ‘వకీల్ సాబ్’కు పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే ఆసక్తికర చర్చ మొదలైంది ఫిల్మ్ సర్కిల్…