అసెంబ్లీకి రాకుండా 'రప్పా.. రప్పా..' అంటూ బయట రంకెలేస్తున్నారు.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు..
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నారా? ఒకప్పటి ఆయన అస్త్రమే ఇప్పుడు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారబోతోందా? పవన్ చేతల మనిషి కాదు, ఉత్తి మాటల మనిషేనని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రతిపక్షం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తోందా? ఇంతకీ ఏ విషయంలో పవన్ ఇరుకున పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు? ఏ విషయం మిస్‌ఫైర్ అవుతోంది? ఉప ముఖ్యమంత్రి ఎలా ఇరుకునపడుతున్నారు?
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ #TheyCallHimOG సినిమా హైప్ రికార్డులను సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ #TheyCallHimOG సినిమా హిందీ మార్కెట్లో లిమిటెడ్ రిలీజ్‌గా జరుగనున్నట్టు సమాచారం. మునుపటి ఒప్పందాల ప్రకారం, ఈ సినిమాకు మల్టీప్లెక్స్ స్క్రీనింగ్‌లు ఉండవు. ఈ నిర్ణయం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, సినిమా యొక్క ప్రీ-రిలీజ్ హైప్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తో ఈ సినిమా విజయం ఖాయమని నమ్మకం వ్యక్తమవుతోంది.…
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ దశదిన కర్మను సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటుగా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా అల్లు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తన తల్లి గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన అల్లు కనకరత్నమ్మ గురించి ఆయన ఇంకేం చెప్పారంటే.. Also Read…
Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తేజసజ్జా మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాలో విజువల్స్, బీజీఎం చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. మూవీని చాలా కొత్తగా చేశాం. ఎప్పుడూ చూడని విధంగా మీకు అనిపిస్తుంది అంటూ తెలిపాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగం చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ జరిపింది హైకోర్టు.. ఈ సందర్భంగా.. హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు..
‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ అనగానే.. అనౌన్స్మెంట్ నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై అంచనాలు డబుల్ అయిపోయాయి. ఈసారి పవర్ స్టార్‌తో దర్శకుడు హరీశ్ శంకర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీశ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్‌ను తెరకెక్కిస్తున్నాడు. అయితే, లేటెస్ట్గా ఇందులో ఓ సీక్వెన్స్‌ను మాత్రం గబ్బర్ సింగ్‌కు మించి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా…
Pawan Kalyan – Ram Charan – Bunny : మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నాం. వీటన్నింటికీ చెక్ పెట్టే ఫ్రేమ్ ఇది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. చాలా ఏళ్ల తర్వాత వీరు ముగ్గురూ ఇలా కనిపించారు. అల్లు అరవింద్…