Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ చిత్రంలో ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఆ కార్గో ప్యాంటు అప్పట్లో యూత్‌ను ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ స్టైల్ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి, కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ ఆ ఐకానిక్ ప్యాంటుకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ నిజాలను బయటపెట్టారు.… -
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పట్టణ, నగర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసం చూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనైనా, బ్యాలెట్ ద్వారా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రజలు కూటమి పక్షానే నిలిచారని పేర్కొన్నారు. జనసేనకు పట్టణ, నగర ప్రాంతాల్లో లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో… -
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
Arjuna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్లు ఫిలింనగర్లో ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో పాటు, ఈసారి ఏకంగా పాన్-ఇండియా రేంజ్లో పూర్తిస్థాయి మాస్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారనే టాక్ బయటికి రావడంతో… -
CM Chandrababu : ‘అర్నాబ్’ తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘అర్నాబ్’ తీవ్ర తుఫాన్ వల్ల రాష్ట్రంలో సంభవించిన తీవ్ర నష్టంతో పాటు సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్నాబ్ తుఫాన్ కారణంగా ప్రాథమికంగా రూ.4,563 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని సీఎం కేబినెట్‌కు వివరించారు. నష్ట తీవ్రతను స్వయంగా అంచనా వేసేందుకు రేపు కేంద్ర బృందం రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తుఫాన్… -
Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సహాయక చర్యలు, ప్రజల భద్రత, దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం… -
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు హీట్ పుట్టిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, నిత్యావసరాల ధరలు, సంక్షేమ పథకాలు, పంచాయతీలకు నిధుల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మాధవ్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, అసలు ప్రజలు తమకు ఎందుకు ఓట్లు వేయాలనే ప్రశ్నకు వారు సమాధానం… -
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
Pawan Kalyan on Local Body Elections 2026: అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఈజీగా జరిగిందని, కానీ లోకల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో సీట్ల సర్దుబాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. కొందరికి సర్దిచెప్పి ముందుకెళ్తున్నాం అని, అగ్రనేతల ఐక్యతను కిందిస్థాయి నేతలు కూడా చూపించాలన్నారు. కూటమి అభ్యర్థులకు కొన్ని ఛాలెంజ్‌లు ఉన్నాయని, అభివృద్ధి పనులు కిందిస్థాయికి వెళ్లాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో చాలా… -
Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..
Off The Record: పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించే వార్ రూమ్‌లో మెంబర్‌గా అవకాశం ఇచ్చింది పార్టీ హైకమాండ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీకి సపోర్టింగ్ టీంగా ఈ వార్ రూం పనిచేస్తుంది. పిఠాపురంలో టిడిపి-జనసేనకు మధ్య వచ్చిన విభేదాలతో అక్కడ పార్టీ కోఆర్డినేటర్‌గా ఆయనను పక్కకు తప్పించింది సైకిల్ పార్టీ. అప్పటి నుంచి పెద్దగా పని లేకుండా పోయింది. వర్మ ఫీల్ అవుతారనో ఏమోగాని ప్రస్తుతానికి ఆ… -
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
AP ZPTC, MPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వేళ కూటమిలో పొత్తులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు పంచుకున్న కూటమి పార్టీలు ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపిణీపై చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు గత రెండు రోజులుగా స్థానాల సర్దుబాటుపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఏయే ప్రాంతాల్లో ఎవరికి అవకాశం కల్పించాలి? అనే అంశాలపై ప్రధానంగా… -
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Thaman: మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై తనదైన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించిన తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గురించి చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. “అభిమానులు ఎప్పుడు ‘ఓజీ’ అన్నా నాకు త్రివిక్రమ్ సర్ గుర్తుకొస్తారు. అసలు ‘ఓజీ’ ప్రాజెక్ట్…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!