Janasena legal Cell Warning: ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఏపీలో రాజకీయం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో విడిపోతున్నారని, ఆమె ఇప్పటికే పిల్లల్ని తీసుకుని సొంత ప్రదేశం అయిన రష్యాకు వెళ్ళిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయం మీద జనసేన తెలివిగా స్పందిస్తూ ఫొటో షేర్…