గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కంపించేలా చేస్తున్న ఒకే ఒక్క పేరు ‘THE OG’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ సుజిత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకూ OG సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ అసలు డ్రాప్ అవ్వలేదు. జనాలని OG సినిమా మర్చిపోనివ్వకుండా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.…
ఒక సినిమా ప్రమోషన్స్ ని ఏ రేంజులో చెయ్యాలో, ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా సెట్ చెయ్యాలో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నేర్పిస్తున్నారు ‘OG’ మేకర్స్. డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.…