OG Movie : ఓజి.. ఈ పేరు వింటేనే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఓజి తెరకెక్కుతోంది. పవర్ స్టార్‌ను ఒక డై హార్డ్ ఫ్యాన్ ఎలా అయితే చూడాలి అనుకుంటున్నాడో.. అంతకుమించి చూపించబోతున్నాడు దర్శకుడు సుజీత్. మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం…