సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి.. అభిమానుల ట్వీట్స్ తో ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ మోత మోగింది. మొదట ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రాగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటుంది. ఆ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల తేదీని మాత్రమే ప్రకటించిన.. ఫ్యాన్స్ సంతృప్తిగానే ఉన్నారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న సినిమా…