డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ శివమణి, దేశముదురు, జులాయి, భరత్ అనే నేను, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పేరుని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలయ్య, రవితేజ, రామ్ చరణ్ తేజ్ లా
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కంపించేలా చేస్తున్న ఒకే ఒక్క పేరు ‘THE OG’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ సుజిత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకూ OG సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ అసలు డ్రాప్ అవ్వలేదు. జ�