తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “ఓజి” థియేటర్స్‌లో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, పఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ఎమోషన్స్‌కి పరిమితం కాకుండా పవన్ అభిమానులకు ఒక క్రేజీ ట్రీట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఫస్ట్ షో నుంచి సినిమాను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో సినీ రంగంలోని ప్రముఖులు, అభిమానులు సినిమాపై అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన…