Ustaad Bhagat Singh: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేకర్స్ క్రేజీ అప్డేట్ వదిలేరు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట విషాల్ దద్లాని వాయిస్‌తో “దేఖ్ లేంగే సాలా” అంటూ సాగింది. ఈ క్రేజీ సాంగ్‌ను భాస్కరభట్ల రాశారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం…
Ustaad Bhagat Singh: ఓజీ లాంటి సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశి ఖన్నా సందడి చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. తాజాగా ఈ రోజు చిత్రం బృందం పవన్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్…