Off The Record: సినిమాలు, రాజకీయాల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా అంటే... యస్ అన్నదే సమాధానం. ఓవైపు పవర్ పాలిటిక్స్ చేస్తున్నా, మరోవైపు తనకు గుర్తింపు తెచ్చిన ఇప్పటికీ పోషిస్తోందని చెప్పుకుంటున్న సినిమా రంగాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇప్పుడాయన కొత్త సినిమాలకు సైన్ చేయడం గురించి రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ డ్యూయల్…