పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “హరిహర వీర మల్లు”. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత వాయిదా పడ్డ “హరిహర వీర మల్లు” షూటింగ్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతోంది. “భీమ్లా నాయక్”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు పూర్తిగా ఈ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారు. శరవేగంగా ఈ…