పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మళ్లీ స్పీడ్ పెంచుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన రాబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఉంది. ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమాకి తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి…