సూపర్ స్టార్ రజినీకాంత్ దశాబ్దం క్రితం ఎలాంటి సినిమాలు చేసే వాడో, ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసేవాడో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంభవాన్ని సృష్టించే వాడో… ఆ రేంజ్ కంబ్యాక్ మళ్లీ ఇచ్చేసాడు ‘జైలర్’ సినిమాతో. నెల్సన్ పర్ఫెక్ట్ గా రజినీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ని వాడుకుంటూ జైలర్ సినిమాని ఒక వర్త్ వాచ్ మూవీగా మలిచాడు. ఇంటర్వెల్ సీన్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకూ రజినీ తాండవాన్ని చూపించాడు. 72…