Power Star Pawan Kalyan Makes A Grand Entrance On Instagram Today: గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ రోజు (జులై 4) ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అధికారిక ఖాతాని తెరిచారు. ఈ ఇన్‌స్టా అకౌంట్‌కి సెకండ్ సెకండ్‌కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే…