యుట్యూబ్ రికార్డులు షేక్ చెయ్యడానికి బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్ 2 ప్రోమోని దించారు ‘ఆహా’ మానేజ్మెంట్. పవన్ కళ్యాణ్-బాలకృష్ణలు కలిసి మొదటి పార్ట్ లో సెన్సేషనల్ వ్యూవర్షిప్ తీసుకోని వచ్చి కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. దాదాపు ఫన్నీగా, ఫ్రెండ్లీగా సాగిపోయిన పార్ట్ 1 ఆహా సర్వర్స్ క్రాష్ అయ్యేలా చేసింది. ఈసారి మాత్రం అంతకుమించి అనే రేంజులో పార్ట్ 2 ఉండబోతుంది. ఆ సాంపిల్ చూపించడానికే పార్ట్ 2 ప్రోమోని రిలీజ్ చేశారు.…