ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు సహాయం చేసేందుకు నిర్వహించిన మ్యూజికల్ నైట్ ప్రొగ్రాంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇక బాలయ్య గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఎప్పుడూ తనను బాలయ్యా అని పిలవమని అంటుంటారని.. కానీ తనకు మాత్రం…