OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో అభిమానులకు ఎప్పటి నుంచో ఓ కల ఉంది. దాన్ని ఇన్నేళ్లకు సుజీత్ తీర్చేశాడు. పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అందులో నో డౌట్. కరెక్ట్ సినిమా పడితే కథ వేరేలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పవన్ క్రేజ్ ను సరిగ్గా దించిన డైరెక్టర్ లేడు. పవన్ కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా రూ.100 కోట్లు, రూ.200 కోట్ల…