సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్. వినిపిస్తోంది. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ కథా కథనంలో కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే గుంటూరు కారం సినిమా సాలిడ్ హిట్ అయ్యేది అనే మాట అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.…