ఎప్పుడో నాలుగేళ్ల క్రితం స్టార్ట్ అయిన సినిమా.. మొదలు పెట్టిన దర్శకుడు మధ్యలో తప్పుకున్నాడు. అన్ని అడ్డంకులు దాటి రిలీజ్ చేద్దామంటే అనేక సమస్యలు. వీటన్నిటిని దాటి నేడు థియేటర్స్ లోకి వచ్చింది పవర్స్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. ఎ ఎం రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అని కామెంట్స్…