తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది . స్టార్ హీరోల్లో సగం మందికిపైగా కలిసొచ్చిన డైరెక్టర్స్‌తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్‌కు వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కెరీర్‌లో ‘వాల్తేరు వీరయ్య’ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన ‘డాకు మహారాజ్’ కూడా సక్సెస్ కావడంతో.. హిట్ సెంటిమెంట్‌ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. కొత్తవాళ్లకు ఛాన్సులిచ్చి వరుస…