HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు థియేటర్లలోకి మరికొన్ని క్షణాల్లో రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలక విషయాలను పంచుకున్నాడు. ‘నా గురువు సత్యానంద్ వల్లే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. అంతకు ముందు నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కానీ ఆయన వల్లే మాట్లాడటం బాగా నేర్చుకున్నాను. నేను ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇది నాకు చాలా స్పెషల్. కోహినూర్ వజ్రం తీసుకురావడం ధ్యేయంగా…