కూటి కోసం కోటి విద్యలు! టీఆర్పీల కోసం శతకోటి వ్యూహాలు! ఇండియన్ ఐడల్ 12 రెగ్యులర్ గా ఫాలో అవుతోన్న వారికి ఈ విషయం ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆగస్ట్ 15న ప్రస్తుత సీజన్ గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. పన్నెండు గంటల పాటూ మ్యూజికల్ మారథన్ నడిపంచబోతున్నారు బుల్లితెరపై! అయితే, ఇండియన్ ఐడల్ 12 అంటే కేవలం పాటలే కాదు కదా… పబ్లిసిటీ పాట్లు కూడా! ఈ షోలో నిర్వాహకులు మొదట్నుంచీ అంతా ఫేక్ ప్రాపగాండా నడిపిస్తున్నారని…
రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత అవడం కోసం పవన్‌దీప్ రాజన్, మొహద్ డానిష్, నిహాల్ టౌరో, సాయిలీ కాంబ్లే, అరుణిత కంజిలాల్ తో పాటు తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియా పోటీపడుతున్నారు. ముగింపు దగ్గర అయ్యేకొద్ది ఈ సీజన్ విజేత ఎవరనేదానిపై హాగానాలు పెరిగిపోతున్నాయి. ఫైనల్ కి చేరుకున్న పోటీదారులందరికీ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ దీప్ రాజన్ ఈ…