Nagashaurya interview for rangabali Movie: నాగశౌర్య, హీరోగా కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమా టీజర్, థియేట్రికల్, పాటలకు మాం�