Pavitranath: మొగలిరేకులు ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ మార్చి 1 న మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే అతని మృతికి కారణాలు మాత్రం ఇంతవరకు తెలియలేదు. కొంతమంది గుండెపోటు వలన మృతి చెందాడు అని అంటుంటే.. ఇంకొందరు అతనుఎన్నోరోజులుగా డిప్రెషన్ లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు.