Pavitra Gowda Pavitra Lokesh Pavitra Jayaram Similarities: మొన్న పవిత్ర లోకేష్, నిన్న పవిత్ర జయరాం, నేడు పవిత్ర గౌడ. వెనక పేర్లు ఏవైనా పవిత్ర మాత్రమే ఇక్కడ కామన్. వీళ్ళందరూ కన్నడ సినీ పరిశ్రమలో పని చేసిన వాళ్లే. వీళ్ళ వల్ల కనడ సినీ పరిశ్రమకు ఇప్పుడు బ్యాడ్ నేమ్ రావడం హాట్ టాపిక్ అవుతోంది. కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలీదు కానీ పవిత్ర పేరు పెట్టుకుని నటులుగా కన్నడ సినీ పరిశ్రమలో ఉన్నవారు ఇప్పుడు…
సీరియల్ నటుడు చందు బలవన్మరణంతో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. నటుడు చందు, నటి పవిత్ర జయరాం పెళ్లి చేసుకున్నారని ఇన్నిరోజులు అంతా భావించారు. కానీ., వారిద్దరిది వివాహేతర సంబంధమని తెలిసింది. గడిచిన ఆరేళ్లుగా చందుతో పవిత్ర జయరాం రిలేషన్ లో ఉన్నాడని చందు భార్య శిల్ప అసలు విషయాన్ని బయటపెట్టింది. Read also: Mirai: రాకింగ్ స్టార్ రీఎంట్రీ కన్ఫర్మ్.. గెట్ రెడీ.. ఇక ఈ విషయం వైరల్‌గా మారడంతో పవిత్ర జయరాం కూతురు ప్రతీక్ష…
Serial Actor Chandu : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.రీసెంట్ గా “త్రినయని” సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.చంద్రకాంత్ ఆత్మహత్యతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అయితే చందు ఆత్మహత్యకి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పవిత్ర జయారం మరణానికి, చందు ఆత్మహత్యకి ఏదో లింక్ ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన…