సినిమా ప్రమోషన్లలో వైవిధ్యం చూపిస్తూ, విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది ‘పురుష:’ చిత్ర యూనిట్. కేవలం పోస్టర్లు, ఆసక్తికరమైన ట్యాగ్ లైన్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. వీరు…