Home
Pavala Shyamala
Pavala Shyamala News
-
Pavala Shyamala: శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
Pavala Shyamala: తెలుగు రంగస్థల, సినీ నటి పావలా శ్యామల 74 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె మరణం సినీ, నాటక రంగాల్లో విషాదాన్ని నింపింది. శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు, ఆవిడ గురించి చాలా మందికి తెలియని నిజాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. 1951లో… -
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
Pavala Shyamala: తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “పావలా శ్యామల” కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 28 తెల్లవారుజామున సుమారు 1:52 గంటలకు ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గత… -
Dil Raju : దిల్ రాజు పెద్ద మనసు.. పావలా శ్యామలకు అండ.!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో, అత్యంత దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆమెను చేర్చుకోవడానికి ఒక కార్పొరేట్ ఆసుపత్రి నిరాకరించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఫుట్‌పాత్‌పై దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు, పోలీసులు మానవత్వంతో స్పందించి, ఆర్కే ఫౌండేషన్ సహకారంతో కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్‌కు తరలించారు.… -
Sai Dharam Tej: పావల శ్యామల కన్నీరు.. సాయి తేజ్ ఎమోషనల్
Pavala Shyamala About Sai Dharam Tej : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్న అంశం తెరమీదకు వచ్చింది. సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకు ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు సాయి ధరమ్ తేజ్.… -
Pavala Shyamala: కాళ్లు చచ్చుబడిపోయి.. బెడ్ పై లేవలేని స్థితిలో లేడీ కమెడియన్..
Pavala Shyamala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్. -
Pavala Shyamala: బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి
Pavala Shyamala: టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది పావలా శ్యామల. గోలీమార్, ఆంధ్రావాలా సినిమాల్లో పావలా శ్యామల చేసిన కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది. -
నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థిక సాయం
నటి పావలా శ్యామల దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి మరోసారి సాయం చేశారు. గతంలో పావల శ్యామల సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి 2లక్షలు రూపాయలు సాయపడిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతులమీదుగా ఈ సాయం చేశారు. తాజాగా ఆమె పరిస్థితిపై వస్తున్న వార్తలు చూసిన చిరు మరోసారి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమెకు రూ. 1 లక్షా 1500 లను అందించారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు…
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!