Bihar : బీహార్‌లోని పాట్నా హైకోర్టు వరకట్న వేధింపుల కేసు విచారణలో ఇద్దరు న్యాయమూర్తులపై చర్యలు తీసుకుంది. విచారణను తప్పుగా నిర్వహించి, ఆపై పిటిషనర్‌కు శిక్ష విధించిన కేసులో సమస్తిపూర్ జిల్లా కోర్టులోని ఇద్దరు జడ్జీలకు కోర్టు సింబాలిక్ శిక్షను విధించింది.