2013 తర్వాత హిట్ లేదు, 2018 నుంచి సినిమానే లేదు… ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తున్నారు, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న అతను మాత్రం సినిమాలే చెయ్యట్లేదు. ఇక అతను పని అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడు, అతను ఇక ఇండియన్ సూపర్ స్టార్ కాదు… ఇవి పఠాన్ మూవీ రిలీజ్ వరకూ షారుఖ�
అయిదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్, తనని బాలీవుడ్ బాద్షా అని ఎందుకు అంటారో అందరికీ అర్ధం అయ్యేలా చేస్తున్నాడు. జనవరి 25న పఠాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్… మూడు వారాలుగా రాక్ సాలిడ్ ఆకుపెన్సీని మైంటైన్ చేస్తూనే ఉన్నాడు. డే 1 నుంచి డే 25 వరకూ పఠాన్ సినిమా బాలీవుడ్ లో ఉ
కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్ హీరోగా జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. ఈ వీకెండ్ లోపు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్న పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వవైభవ�
మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో షారుఖ్ ఖాన్. వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో అనే ట్యాగ్ ని ఇంటి పేరుగా మార్చుకున్న కింగ్ ఖాన్ లేటెస్ట్ సినిమా 2018లో వచ్చింది, అది కూడా ఫ్లాప్. బాక్సాఫీస్ బాద్షా అనే క్రెడిబిలిటీని సొంతం చేసుకున్న షారుఖ్ హిట్ కొట్టే పదేళ�
ఒక పాన్ ఇండియన్ సినిమా ఇండియాలో 300 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే గొప్ప విషయం. కార్తికేయ 2, పుష్ప, కాంతార సినిమాలు ఇండియాలో అయిదు 300 నుంచి 500 కోట్లు రాబట్టినవే. అయితే ఇవి ఆ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రాబట్టిన కలెక్షన్స్. కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఒక్క భాషతోనే(హిందీ) ఓవర్సీ�