Viral Video: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రయతనం చేస్తన్నారు. దానికి ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది పట్టించుకోకుండా తమకు ఆసక్తి ఉన్న విషయాల్లో విభిన్నమైన పనులు చేస్తూ పాపులారిటీ సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వ్యక్తి విమానంలో చేసిన పని చూస్తే “ఇదేం డ్యాన్స్?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా రైళ్లు, మెట్రోలు…