ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్ కల్యాణ్.. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో సాలూరు చేరుకుంటారు..
తెల్లవారితే తన తమ్ముడు లక్ష్మణరావు వివాహం జరిపేందుకు అన్న చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెళ్లి చేయడానికి సిద్ధపడి ఏర్పాట్లలో మునిగిపోయారు.. అయితే, రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో పెళ్లి కుమారుడి అన్న చంద్రశేఖర్ మృతి చె�
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు అలజడి సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి.. బీభత్సం సృష్టిస్తున్నాయి.. కురుపాం మండలంలోని గిరిశిఖర ప్రాంతంలో ఒక గుంపు, జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లి మండలాలలో ఒక గుంపు గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు. వధువు కాళ్ల పారాణి కూడా ఇంకా ఆరలేదు. ఇంతలోనే ఆ వధువును మృత్యువు పగబట్టింది. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామంలో జరిగింది.
Screen Damaged by pawan fans before Bro movie screeing: తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలగులో కూడా డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు పవన్ లైనప్ లో ఉన్న అన�
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామం వద్ద ఆటోని లారీ ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. అయితే, తుమ్మలవలసలో జర�