తెలుగువారికి సుపరిచితులు పరుచూరి సోదరులు. మాటల గారడీతో మహా విజయాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన ఘనులు పరుచూరి బ్రదర్స్. వారిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. జూన్ 21న ఆయన పుట్టినరోజు. ఇటీవల కాలంలో ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ చిత్రసీమలో సాగిన విధానాన్ని గుర్తు చేసుకుందాం. తెలుగు సినిమా రంగంలోనే కాదు యావద్భారతంలోనూ ఇద్దరు రచయితలు కలసి నలభై ఏళ్లుగా ప్రయాణం సాగించటం అరుదైన విషయం అనే…
ఈ మధ్య ప్రముఖ దర్శకుడు జయంత్ సి.ఫరాన్జీ ఓ సారి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఫోటీ తీసుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అనేక చిత్రాల్లో ఎంతో చెలాకీగా కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు, అంత ముసలివారా అని అందరూ అవాక్కయ్యారు. ఎంతోమంది దర్శకుల తొలి చిత్రాలకు పరుచూరి సోదరులు రచన చేసి అలరించారు. అలాగే జయంత్ మొదటి సినిమా’ ప్రేమించుకుందాం…రా’ కు కూడా…