Paruchuri Gopala Krishna : నేటి తెలుగు చిత్రాల గురించి స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు.తెలుగు సినిమా స్థాయి పెరిగింది భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి.భారీగా కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.గతంలో హీరోలు సంవత్సరంలో ఎన్నో సినిమాలు చేసేవారు.సూపర్ స్టార్ కృష్ణ గారు సంవత్సరంలో ఏకంగా 12 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు.కానీ కాలం మారింది ఎక్కువ చిత్రాల చేసే స్థాయి నుండిఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసే స్థాయికి తెలుగు సినిమా…