విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్…