జనాలు ఆహారం విషయం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అవి తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పే అవుతుంది.. ఈ మధ్య చపాతీలకు బదులుగా చాలా మంది పరోటాలను తింటున్నారు..రుచి బాగుంది కదూ అని అందరు ఇష్టంగా తింటారు.. పరోటాలను మైదా తో చేస్తారన్న సంగతి తెలిసిందే.. మైదాను ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువ మందికి మధుమేహం రావడానికి కారణం పరోటా అని తాజా అధ్యాయానాల్లో తేలింది.. ఉత్తర భారత దేశం కంటే…