Parliament Session Live Updates : నేడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, నేడు పార్లమెంటులో దానిపై చర్చించనున్నారు.
Parliament Monsoon Session: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి సిద్ధమైంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే మణిపూర్‌తో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీల కొత్త కూటమి ముట్టడిస్తోంది.