Parliament Session: రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం కీలమైన 6 బిల్లులను ప్రవేశపెట్టనునంది. విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసే బిల్లును తీసుకురానుంది. దీని కోసం 90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయనుంది. దీంతో సహా ఆరు కొత్త బిల్లులను సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెడుతుంది.
Parliament Budget Session 2024: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ప్రారంభమవుతాయి.