Parliament Budget Sessions 2nd Phase Tuesday Updates. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లను నెలకొల్పడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాల కల్పన ఏ మేరకు జరిగిందని ప్రశ్నించారు. దీనిపై పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగావకాశలు కల్పిస్తున్నట్లు ఇంధన మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భగవంత్ కూబా ప్రకటించారు. సౌర ఇంధన విభాగంలో…