నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి క్షేతానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది.. దీంతో, మొదట్లో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. ఈ మధ్యే వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. కొండపైకి వాహనాలకు అనుమతి ఇచ్చారు.. అంతే కాదు, కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఫీజు 500 రూపాయలుగ�
సినిమా హాళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు గతంలోనే ఓ సారి తీసేసిన ప్రభుత్వం.. మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గత జూలై నెలలోనే 20వ తేదీన ఈ నిర్ణయం తీసుకుంది మున్సిపల్ శాఖ. కానీ ఈ తాజా పార్కింగ్ ఫీజు వసూలుపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువగా